ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరిపురం చేరుకున్న సీఎం కేసీఆర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2017, 03:14 PM

సీఎం కేసీఆర్‌ సిరిపురం చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగ మార్గాల నిర్మాణ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో భాగంగా అన్నారం బ్యారేజీ నుంచి సిరిపురం చేరుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com