ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో సబ్‌ కలెక్టర్‌కు గాయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 10, 2017, 08:40 AM

మెట్‌పల్లి:జగిత్యాల జిల్లా తూప్రాన్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. మెట్‌పల్లి సబ్ కలెక్టర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అదుపుతప్పిన ఓ లారీ ఢీకొట్టింది.  ఈ ఘటనలో సబ్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీకి స్వల్ప గాయాలయ్యాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com