ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పినపాక మండలం మల్లారం లోని మూల మలుపు వద్ద లారీ HR 55 U 0175 అదుపు తప్పి బోల్తా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 01:06 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం లోని మూల మలుపు వద్ద అర్దరాత్రి సమయం లో పేపర్ లోడ్ తో భద్రాచలం నుండి ఢిల్లీ వెళ్తున్న లారీ HR 55 U 0175 అదుపు తప్పి బోల్తా పడింది..డ్రైవర్ (అజారుద్దీన్) కి గాయాలు కావడం తో ఆస్పత్రి కి తరలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com