ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమలకు నారీ శక్తి పురస్కార ప్రదానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 07:31 AM

సినీ నటి అక్కినేని అమల 2016 సంవత్సరానికిగాను నారీ శక్తి పురస్కారం అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అక్కినేని అమలకు నారీశక్తి పురస్కారాన్ని ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa