బెంగళూరు: తెలంగాణా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నూతన కార్యాలయంలోకి ప్రవేశించిన సందర్భంగా కర్ణాటక రాష్ట్ర శాసనసభ స్పీకర్ కె.ఆర్.రమేష్ కుమార్ అభినందించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్ కూడా కార్యక్రమంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇరువురు స్పీకర్లు చట్టసభల పనితీరు, సభ్యుల నియమావళి తదితర అంశాలపై చర్చించుకున్నారు.