ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్‌హాసన్‌ పార్టీ ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్‌లైట్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 01:45 PM

ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ పార్టీకి ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తును కేటాయించింది. కమల్‌ హాసన్‌ పార్టీ అయిన మక్కల్‌ నీధి మయ్యం పార్టీ ఎన్నికల గుర్తుగా బ్యాటరీ టార్చ్‌లైట్‌ గుర్తును కేటాయించింది. స్పందించిన కమల్‌ హాసన్‌ దేశ రాజకీయాల్లో టార్చ్‌ బేరర్‌గా ఉండబోతున్నామని ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీధి మయ్యం (ఎంఎన్‌ఎం) పేరు పార్టీ ప్రారంభించిన విషయం తెలిసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com