ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇథియోపియాలో కూలిన విమానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 02:44 PM

అడీస్‌అబాబా: ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని అడీస్‌ అబాబా నుంచి నైరోబికి వెళుతుండగా ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌కు 737 విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో 149 ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com