ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 09:48 AM

హైదరాబాద్: ఈరోజు తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఉదయం 11.30కు టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం భేటీ అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై నేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com