ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్‌లో హత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 10:50 AM

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలోని వీడియో గల్లీలో నిన్న అర్ధరాత్రి హత్య జరిగింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ పెద్దదయింది. ఇంతలోనే పృథ్వీరాజ్ అనే యవకుడిని.. డేవిడ్ అనే యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com