ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన తెరాస శాసనసభాపక్ష భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2019, 03:17 PM

తెలంగాణ భవన్ లో నిర్వహించిన తెరాస శాసనసభాపక్ష భేటీ ముగిసింది. రేపటి ఎమ్మెల్స ఎన్నికలకు నమూనా పోలింగ్ లో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రేపు ఉదయం 8గంటలకు తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ నమూనా పోలింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి బయల్దేరనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com