జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ టీఆర్ఎస్ సన్నాహక సమావేశం ప్రారంభమైంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి శివారులో సభ నిర్వహణ జరుగుతుంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరయ్యారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికలపై కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.