యాదాద్రి భువనగిరి: యాదాద్రి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో విశేష ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు రాత్రి శ్రీవారి ఎదుర్కోలు మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. 15న శ్రీవారి తిరుకల్యాణం, 16న శ్రీస్వామివారి దివ్య విమానరథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, 15న కల్యాణోత్సవానికి గవర్నర్ నరసింహన్ సతీసమేతంగా హాజరవుతారని ఈవో గీత తెలిపారు