ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నెపల్లి పంప్‌హౌస్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి: సీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 19, 2019, 12:02 PM

జయశంకర్ భూపాలపల్లి: కన్నెపల్లి పంప్‌హౌస్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. మిగిలిన పనులు కూడా త్వరగా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మేడిగడ్డకు బయలుదేరారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com