మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని తంగళ్ళపల్లి ప్రభుత్వ పాఠశాలలో తాండూర్ సీఐ ఉపేందర్ ఆధ్వర్యంలో మంగళవారం షీ టీమ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని సీఐ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐతో పాటు ఎస్సైలు మానస, శేఖర్, ఎమ్ఈవో ప్రభాకర్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.