ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 25, 2021, 02:11 PM

దేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నేటి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 43,750కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,730కి చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ.1300 తగ్గి రూ.74,400 కి చేరింది. విజయవాడలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,730 గా ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com