ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎర్రగడ్డ ఆస్పత్రిలో 33 మందికి కరోనా పాజిటివ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 10:56 PM

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో మొత్తం 33 మందికి కరోనా సోకింది. బాధితుల్లో 17 మంది పీజీ వైద్యులు, ఆరుగురు సీనియర్ రెసిడెంట్ ఫిజీషియన్లు, ఎనిమిది మంది ఫ్యాకల్టీ, ఇద్దరు ఏఆర్టీ వైద్యులు ఉన్నారు. ఆసుపత్రి మొత్తాన్ని శానిటైజ్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com