ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పలు కేసులలో పట్టుబడ్డ రెండు ద్విచక్ర వాహనాలకు ఈనెల 21న ఉదయం 11గంటలకు నర్సాపూర్ కార్యాలయ ఆవరణలో వేలంపాట నిర్వహించనున్నట్లు స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ పద్మ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఒక వాహనానికి రూ. 6 వేలు, మరో వాహనానికి రూ. 4 వేలు కేటాయించామని, వేలం పాటలో పాల్గొనదలచిన వారు 25 శాతం డిపాజిట్ చేసి, పాల్గొనాలని సూచించారు.
![]() |
![]() |