జూలై నెలలో భారీ వర్షాలు కురవడంతో రైతులు వేసిన పంటలు బాగా నీట మునిగాయి తరువాత కొద్ది రోజుల తరువాత వర్షాలు తగ్గుముఖం పడడంతో అన్నదాతలు ఊపిరి పీల్చుకొక ముందే మళ్ళీ గత రెండు, మూడు రోజులపాటు నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులకు దిగుబండగా మారాయి. నిర్మల్ జిల్లా దిలావర్పుర్, నర్సాపూర్, సారంగాపూర్ మండలాల రైతులు పత్తి పంట విస్తీర్ణం ఎక్కువగా సాగు చేస్తారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు పత్తి పంటలు నీట మునిగి నేలకు ఓరిగాయని అన్నదాతలు వాపోతున్నారు.