సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేడు బొంతపల్లి, దోమడుగు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ హుస్సేన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అధికారులు సకాలంలో హాజరు కావాలన్నారు.
![]() |
![]() |