ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ వారంలో నోటిఫికేషన్... 6 వేల ఉద్యోగాలు...!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 12:13 PM

తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి ఈ వారంలోనే నోటిఫికేషన్ రానుంది. ఇటీవల బీసీ గురుకులాల్లోని అదనపు పోస్టులకు గ్రీన్ సిగ్నల్ రాగా, మొత్తం పోస్టుల సంఖ్య 11,105 కి చేరింది. ఈ వారంలోనే 6 వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని గురుకుల నియామక బోర్డు భావిస్తోంది. దరఖాస్తు గడువుకు 45 రోజుల సమయం ఇచ్చి, 2023-24 విద్యాసంవత్సరం నాటికి నియామకాలు పూర్తి చేయాలని భావిస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com