ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 03:23 PM

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మున్సిపాలిటీ పరిధిలోని 1 వ వార్డ్ లో గల రాం దాస్ తండా లో సిద్ధయ్యపల్లి రోడ్డు నుండి మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు వరకు వయా నల్లగుట్ట తండా & రాం దాస్ తండా కు 1.90 లక్షల నిధులతో కూడిన బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com