దేశవ్యాప్తంగా 107 కంట్రోల్ రూమ్ ఆపరేటర్, ఆర్మర్ ఉద్యోగాలకు ఎస్‌బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్మర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్, కంట్రోల్ రూమ్ ఆపరేటర్ ఉద్యోగాలకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. దరఖాస్తుకు ఎలాంటి రుసుము లేదు. ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 5, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://sbi.co.in/వెబ్‌సైట్ సందర్శించగలరు.